తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 2024 సంవత్సరానికి తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 (TSTET-2024 ) నోటిఫికేషన్ విడుదల చేసింది
అప్లై చేయాలనుకునే అభ్యర్థులనుండి ఆన్లైన్ ద్వారా దరకాస్తులను స్వీకరిస్తున్నది . అదే విదంగా ఈ యొక్క పరీక్షను (CBT) కంప్యూటరు బేస్డ్ టెస్ట్ ద్వారా ఆన్లైన్ లో నిర్వహించాలని నిర్ణయించింది ఈ యొక్క పరీక్షలను తేదీ 20-05-2024 నుండి 03-06-2024 వరకు నిర్వహిస్తున్నది
|
Notification Release
Date |
27-03-2024 |
|
Application Dates |
27-03-2024 to
10-04-2024 |
|
Exam Dates |
20-05-2024 to 03-06-2024 |
|
Application Fee |
Rs 400 for Paper I
or II, Rs 800 for Both |
|
Paper Eligibility |
Intermediate +2 Years Diploma in
Elementary Education or 4 Years Bachelors in Elementary Education |
|
Official Website |
|
|
Notification |
Click Here |
|
Apply Online |
Click Here |

