Showing posts with label RPF. Show all posts
Showing posts with label RPF. Show all posts

Saturday, April 20, 2024

RPF CONSTABLE (EXECUTIVE) RECRUITMENT 2024

 

Name of the Post : RPF Constable (Executive) online Form 2024

Total Vacancy: 4208

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తాజాగా 4208 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎవరైతే కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆసక్తి ఉండి రైల్వే లో పని చేయాలి అనుకునే అభ్యర్థులు అర్హతలు ఖాళీల వివరాలు పూర్తిగా తెలుసుకుని అప్లై చేయండి 

అప్లికేషన్ ఫీ 

  • ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ కొరకు అందరి అభ్యర్థులు ( కింద తెలిపిన అభ్యర్థులు తప్ప ) అప్లికేషన్ ఫీ 500 రూపాయలుగా నిర్ణయించారు అయితే మనం ఎక్సామ్ కీ హాజరై ఎవరైతే ఎక్సామ్ రాస్తారో వారికి 400 రూపాయలు బ్యాంక్ చార్జెస్ మినహాయించి రీఫండ్ అవుతుంది 
  • ఎవరైతే SC/ ST/ EX SERVICEMEN/ FEMALE/ TRANSGENDER/ EWS / MINORITY/EBC అభ్యర్థులు ఉంటారో వారికి 250 రూపాయల ఫీ గా నిర్ణయించారు అయితే అభ్యర్థి ఎక్సామ్ కీ హాజరై ఎక్సామ్ రాస్తే వారికి 250 రూపాయల రీఫండ్ బ్యాంక్ చార్జెస్ మినహాయించి వస్తుంది 
  • ఎక్సామ్ ఫీ కొరకు ONLINE TRANSACTION ( DEBIT CARD/ CREDIT CARD/ ONLINE TRANSFER  OR UPI will be acceptable .

IMPORTANT DATES:

  • Starting Date of Online Application from 14-04-2024
  • Ending date of Online application and Fee payment 15-05-2024