GURUKUL CET -2025
TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS, TGREIS
గురుకుల పాఠశాలల్లో
5 వ తరగతిలో ప్రవేశమునకై 2025-2026 విద్య సంవత్సరానికి
తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థిని,
విద్యార్థులకు అభివృద్ది చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ
వారిలో సహజ సిద్దమైన నైపుణ్యాలను వెలికితీస్తూ ఆ విద్యార్థులకు 21 వ శతాబ్దం సవాళ్లను
దీటుగా ఎదుర్కోటనికి సిద్దం చేస్తుంది ఈ లక్ష్యంతో SC, ST, BC మరియు
జనరల్ గురుకుల పాఠశాలల్లో సంక్షేమ శాఖల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పింది ఇంగ్లీష్
మిడియంలో విజయవంతగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలల్లో 5 వ తరగతిలో ప్రవేశించ దానికి
రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ 2025 సంవత్సరానికి విడుదల చేసింది
పరీక్ష తేదీ
ఈ యొక్క ప్రవేశ
పరీక్ష తేదీ 23-02-2025
అప్లికేషన్ తేదీ వివరాలు
APPLICATION
STARTING DATE: 21-12-2024
APPLICATION
ENDING DATE : 01-02-2025
APPLICATION FEE:
APPLICATION
FEE Rs 100/- (ONE HUNDRED RUPEES) FOR EACH APPLICATION
IMPORTANT LINKS
Online Application Click Here
Online Payment Click Here
Download Hallticket and Application Form Click Here
Know Your payment Acknowledgement No Click Here
Documents required for Online Application:
- Income certificate issued on or after 01.01.2024 (Exemption is given to Orphan Children and CAP)
- Caste Certificate (OC's Can Upload EWS Certificate otherwise not required)
- Proof of Birth (Birth certificate, Passport or any Government issued document)
- Aadhar CFard Number
- Online payment facility in the form of Net Banking, UPI ( Paytm Google pay Ec.,) Credit debit card payments
- Passport Size Photograph
SOCIAL WELFARE : 040-23391598
TRIBAL WELFARE 9491063511
MAHATHMA JYOTHIBA PHULE : 040-23328266

No comments:
Post a Comment